తెలంగాణపై తాను చెప్పిందే పార్టీ వైఖరి-చంద్రబాబు :CineJwala Telugu:

Posted on

తెలంగాణపై తాను చెప్పిందే పార్టీ వైఖరి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణపై మహానాడులో చెప్పిందే ఫైనల్ అని చెప్పారు.




తెలంగాణపై ఎవరు ఏమి మాట్లాడినా తాను చెప్పేదే పార్టీ వైఖరి అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిని కూడా లోక్ పాల్ బిల్లులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.