ఎంపీలకు విప్ జారీచేసిన కాంగ్రెస్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశాలకు హాజరు కావాలా? వద్దా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.