నా నటనలో వైవిధ్యాన్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా అలవాటు చేయాలి అంటోంది హాట్ స్టార్ హన్సిక. ఆమె హీరోయిన్ గా చేసిన కందిరీగ చిత్రం విజయవంతం అయిన నేఫద్యంలో ఆమె చాలా ఉషారుగా ఉంది. చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తనలోని నటనా వైధుష్యం గురించి ముచ్చటించింది. ఆమె మాటల్లోనే... దర్శకులంతా నన్ను ఒక కోణంలోనే చూస్తున్నారు. అందం, అల్లరి, అమాయకత్వం ఉన్న పాత్రల్లో సరిపోతాను అనుకొంటున్నారు. అందుకే నాకు దక్కే పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఈ కారణం చేతనే కొన్ని సినిమాలు వదులుకొన్నాను.
అయితే ఇలాంటి పాత్రల నుంచి ఒక్కసారిగా బయటకు రాలేం. 'కందిరీగ'లో గ్లామర్ పాత్రలో కనిపించాను. వెంటనే మరో సినిమాలో రౌద్ర రసం పలికిస్తే ప్రేక్షకులు ఒప్పుకోలేరు అని శెలవిచ్చింది. అలాగే తనకు తెలుగులో ఆపర్స్ రాలేదు అనటం అబద్దమని, తాను గ్యాప్ తీసుకున్నానని అంది. అలాగే ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నాను. నాకిపుడు జస్ట్ ట్వంటీ. సో... ఇంకా పదేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా కెరీర్ సాగించగలననే నమ్మకం నాకుంది అని మురిసిపోతూ చెప్పింది.‘కందిరీగ’లోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని, ఈ విజయం తాను ముందే ఊహించానంది అంది.