రామానాయుడు నిర్మించిన ‘ముగ్గురు’ సినిమాలో నటించిన నవదీప్, సంజనల గురించి హాట్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నవదీప్ శ్రద్దదాస్ జోడిగా చేయగా, సంజన రాహుల్ కు జతగా నటించింది. అయితే ఎఫైర్ మాత్రం నవదీప్-సంజనల మధ్య ముదిరి పోయిందట. ఆ మధ్య కన్నడలో రీమేక్ అయిన ‘మర్డర్’ మూవీలో సంజన...మల్లికా షెరావత్‌ను మించి పోయి నటించింది.
హాట్ హాట్ ముద్దు సీన్లతో, మత్తెక్కించే బికినీలతో కన్నడ యువత మతి పోగొట్టింది. సంజన నటించిన ఆ సినిమా చూసిన నవదీప్ కూడా అమె అందాలు చూసి ప్లాట్ అయ్యాడు. అయితే...ఈ ఇద్దరి వ్యవహారం తెలిసిన యూనిట్ సభ్యలు మరోరకంగా చర్చించుకుంటున్నారు. గతంలో అంకితతో ఎఫైర్ సాంగించిన నదీప్ ఇప్పుడు సంజనతో తిరుగుతున్నాడని, సంజన పాప కూడా ఇలాంటి విషయాల్లో తక్కువేమీ కాదని చెవులు కొరుక్కుంటున్నారు.