అధికారులపై చిరు ఆగ్రహం :CineJwala Telugu:

Posted on

ట్యాక్సీ డ్రైవర్లపై పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండించారు చిరంజీవి. TTD అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. సమస్య పరిష్కారం కోసం తాను అధికారులతో మాట్లాడతానని చిరు హామీ ఇచ్చారు.