సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక వెన్నెముక సమస్యతో రెండు రోజుల క్రితం ఒక ప్రైవేటు హాస్పటల్ లో చేరారు. డాక్టర్ల ఆదేశాల మేరకు కొద్ది రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవటం కోసం అయన మరొక రెండు మూడు రోజులు హాస్పటల్ లోనే ఉంటారని తెలిసింది.
వయసులో ఉన్నప్పుడు కృష్ణ గారు ఎంతో ఆరోగ్యంతో ఉండేవారు. ఇప్పటికి ఆయనకి పెద్ద గా ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. సూపర్ స్టార్ కృష్ణ గారు త్వరగా కోలుకోవాలని ౧౨౩ తెలుగు అకాంక్షిస్తోంది.