నకిలీ పత్రాలతో పాస్‌పోర్టు పొందినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న యోగా గురువు బాబా రాందేవ్ ప్రధాన అనుచరుడు బాలకృష్ణకు ఉత్తరాఖండ్ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది.
నకిలీ పాస్‌పోర్టు కేసులో బాలకృష్ణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసు విచారణలో భాగంగా ఆగస్టు 4న తమ ముందు హాజరుకావాలని అతడ్ని సీబీఐ ఆదేశించిం