చెక్‌బౌన్స్ కేసులో కోర్టుకు హాజరుకానందుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆయన తండ్రి సురేశ్ ఒబెరాయ్‌కి గురువారం ముంబై మెట్రోపాలిటన్ కోర్టు నాన్ బెయిపూబుల్ వారెంట్ జారీ చేసింది. బబెరాయ్ సొంత కంపెనీ బబెరాయ్స్ మల్టీమీడియా లిమిటెడ్ ఉత్పత్తుల అమ్మకాలను స్వదేశంలో విదేశాలలో పెంచుకోవడానికి తనకు ఇచ్చిన 3 కోట్ల చెక్ బౌన్స్ అయిందని అగిచా అనే వ్యక్తి డిసెంబర్ 2010లో తండ్రికొడుకులిద్దరితో పాటు కంపెనీలో మిగతా నలుగురిపై కేసు దాఖలు చేశారు.
అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మూడు వాదనలు జరిగినా వీరు గైర్హాజరవడంతో నిందితులందరికీ కోర్టు నాన్ బెయిపూబుల్ వారెంట్ జారీచేసింది.
అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మూడు వాదనలు జరిగినా వీరు గైర్హాజరవడంతో నిందితులందరికీ కోర్టు నాన్ బెయిపూబుల్ వారెంట్ జారీచేసింది.