'హజారేను జైలు నుంచి విడుదల చేశాం' :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ : అన్నా హజారేను జైలు నుంచి విడుదల చేశామని, ఆయన స్వతంత్రుడని, ఎక్కడికైనా వెళ్ల వచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. జేపీ పార్క్‌ వద్ద హజారే దీక్షకు అనుమతిని ఇచ్చే విషయంలో ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకుంటారని ఆయన బుధవారం తెలిపారు.