విద్యా వ్యవస్థలో కులపరమైన రిజర్వేషన్లను వివాదాస్పదంగా చిత్రీకరించారనే అనుమానం కలిగేలా ట్రైలర్ ఉండటంతో.....ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందిన ‘ఆరక్షణ్’ సినిమాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే ఈ పినిమాపై ఏకంగా నిషేదం విధించాయి ప్రభుత్వాలు. కానీ సినిమాలో వివాదాస్పద అన్నివేశాలు, వ్యాఖ్యలు ఏమీ లేవని తేలడంతో కొన్ని చోట్ల నిసేదం సడలించారు.
ఈ వివాదం చెలరేగడమే ఆరక్షణ్ కు ప్లస్సయింది. సినిమాలో ఏముందనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పైగా బిగ్ బి, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనె లాంటి టాప్ స్టార్ ఉండటంతో.....సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 25 కోట్లు వసూళ్లు సాధించింది.