కేబినేట్‌ మంత్రులుగా బాధ్యులమే బొత్స :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్‌ : వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటికి నాటి కేబినేట్‌ బాధ్యత వహించాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నాడు కేబినేట్‌ తీసుకున్న నిర్ణయాలన్నింటికీ సమష్ఠిగా బాధ్యతతో కూడుకున్నవన్నారు. అయితే కేబినేట్‌ నిర్ణయాల వెనుక సాగిన లాలూచీతో కేబినేట్‌కు సంబంధం ఉండదని ఆయన పేర్కొన్నారు.తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన తెలిపారు.