హైదరాబాద్ : తెలంగాణలో వెనకబాటు సమస్యకు పరిష్కారం ప్వయం పరిపాలనేనని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్, నీళ్లు ఉన్నా పాలమూరు జిల్లా బీడు కావడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని అన్నారు.