‘‘గ్లామర్ నెపంతో ఓవర్*గా ఎక్స్*పోజింగ్ చేయడాలూ, వల్గర్*గా కనిపించడాలూ నాకు తెలియదు. నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. నా కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించను’’ అంటూ ఇటీవలే మీడియా ముందు ‘దబాంగ్’ భామ సోనాక్షి సిన్హా చేసిన వాఖ్యలు బాలీవుడ్*లో పెద్ద దుమారాన్నే రేపాయి. ముఖ్యంగా కరీనా కపూర్, సోనమ్*కపూర్*లాంటి వారైతే… సోనాక్షి వాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు.
కరీనా మాట్లాడుతూ -‘‘పెద్దింటమ్మాయిలు, గొప్పింటమ్మాయిలు ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్లను తక్కువ చేసి మాట్లాడటం తగదు. మేగజైన్లకు ఆమెగారిచ్చిన హాట్ హాట్ ఫొటోషూట్*ని అప్పుడే అందరూ మరచిపోయారనుకుంటే ఎలా? ఎక్స్*పోజింగ్ చేయాలా, వద్దా? అనేది వారి వారి వ్యక్తిగత విషయం. మరోసారి ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం.
ముందు ఆర్టిస్ట్*గా నీకు నువ్వు ప్రూవ్ చేసుకో’’ అంటూ ఘాటుగా స్పందించారు. కరీనా స్పందనపై సోనాక్షి ప్రతిస్పందిస్తూ – ‘‘ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించీ నేను మాట్లాడలేదు. ఎవరేం మాట్లాడినా… అవి తమ గురించే అన్నట్టుగా భావించడం పెద్ద జాఢ్యం. మెడిటేషన్ ద్వారా ఆ మానసిక రుగ్మతను పోగొట్టవచ్చు’’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు.