న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే దీక్షని రామ్లీల మైదానంలో చేస్తే అనుమతించేందుకు ప్రభుత్వ వర్గాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నా హజారేకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్యవర్తిగా రవిశంకర్ చర్చలు జరుపుతున్నారు. తీహార్ జైలులో ఉన్న హాజారేను బాబా రామ్దేవ్, పండిట్ రవిశంకర్ కలిశారు.
కాగా, యోగా గురువు బాబా రాందేవ్ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన అన్నా హజారే వ్యవహంపై జోక్యం చేసుకోవాలని ప్రతిభాపాటిల్‌ను కోరారు.
కాగా, యోగా గురువు బాబా రాందేవ్ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన అన్నా హజారే వ్యవహంపై జోక్యం చేసుకోవాలని ప్రతిభాపాటిల్‌ను కోరారు.